Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు

Anuroop Nov 26, 2026 3:42 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు - Ushodayam
తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవులు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సీఎం విజయ్ వెల్లడించారు. ప్రసవానికి 15 రోజుల ముందు నుంచి, బిడ్డ పుట్టిన ఆరు నెలల్లోపు ఈ సెలవులను వినియోగించుకునే అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...