వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’గా పేరు
తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’గా పేరు పెట్టారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పేరును ప్రకటించారు.
ఈ సందర్భంగా రుద్రమ సేన పోస్టర్‌ను కవిత ఆవిష్కరించారు.
Comments
Loading comments...
