Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు పొలంలో 12 అడుగుల కింగ్ కోబ్రా

Harika Nov 26, 2026 4:52 PM అనకాపల్లి General
Add as a preferred source on Google
అనకాపల్లి జిల్లా చీడికాడలో రైతు పొలంలో 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించింది. సుమారు 12 కిలోల బరువున్న పామును చూసి రైతు భయాందోళనకు గురయ్యాడు. సమాచారంతో చేరుకున్న అటవీ, వన్యప్రాణి సంరక్షణ సిబ్బంది దాన్ని పట్టుకుని రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు.

Comments

G
Loading comments...