వార్తలకు తిరిగి వెళ్లండి
NHPCలో 213 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులు

NHPC, NHDC సంస్థలు 213 ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి సిద్ధమయ్యాయి. సివిల్‌లో 66, ఎలక్ట్రికల్‌లో 92, మెకానికల్‌లో 55 ఖాళీలున్నాయి.
60% మార్కులతో బీఈ/బీటెక్, GATE 2025 లేదా 2026 స్కోరు ఉన్న 30 ఏళ్లలోపు అభ్యర్థులు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Comments
Loading comments...
