Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీమా పథకంతో మహిళకు రూ.2 లక్షలు

Anuroop Nov 26, 2026 3:41 PM మార్కాపురంGeneral
Add as a preferred source on Google
బీమా పథకంతో మహిళకు రూ.2 లక్షలు - Ushodayam
ప్రకాశం జిల్లా కంభం మండలం అనంపల్లికి చెందిన చిట్టిబోయిన రాజ్యలక్ష్మికి PMJJBY ద్వారా రూ.2 లక్షల బీమా పరిహారం అందింది. గుండెపోటుతో భర్త రంగస్వామి మరణించడంతో ఈ మొత్తం ఆమె ఖాతాలో జమైంది. ఆర్థిక అక్షరాస్యత సమావేశంలో పథకం గురించి తెలుసుకున్న ఆమెకు కెనరా బ్యాంకు అధికారులు, కౌన్సిలర్లు క్లెయిమ్ ప్రక్రియలో సహకరించారు. ఈ మొత్తాన్ని కుమారుడి చదువుకు వినియోగించుకుంటానని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...