Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ ఫక్కీలో ఛేజ్‌.. రూ.3,000 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

Follow Ushodayam on Google
Udayam Desk Sep 30, 2026 10:59 AM జాతీయంGeneral
సినీ ఫక్కీలో ఛేజ్‌.. రూ.3,000 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం - Ushodayam
అరేబియా సముద్రంలో కోస్ట్‌గార్డ్‌, ఏటీఎస్‌ సంయుక్త ఆపరేషన్‌లో రూ.3,000 కోట్ల విలువైన 526 కిలోల మెథాంఫెటమైన్‌, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్‌ పడవలో వీటిని తరలిస్తున్న ఐదుగురు పాకిస్థానీ నావికులను అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్‌ 25న లక్షద్వీప్‌ సమీపంలో పడవను ఛేజ్‌ చేసి అధికారులు దానిలోకి ప్రవేశించారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...