Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరకొండ ఆలయంలో రేపు హుండీ లెక్కింపు

Anuroop Nov 10, 2026 2:44 PM ప్రకాశం General
Add as a preferred source on Google
సింగరకొండ ఆలయంలో రేపు హుండీ లెక్కింపు - Ushodayam
అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం 9 గంటలకు హుండీ (పరకామణి) లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు చుండూరు మురళీ సుధాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు, దాతలు, ఆసక్తి ఉన్నవారు హాజరుకావాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...