Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగర్‌ హత్యకు భారీ ప్లాన్‌?

Anuroop Nov 23, 2026 10:43 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
సింగర్‌ హత్యకు భారీ ప్లాన్‌? - Ushodayam
ఉక్రెయిన్‌-అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలాండ్‌, డెన్మార్క్‌లో ఆయనపై హత్యాయత్నాలు జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై డెన్మార్క్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రష్యా దౌత్యవేత్తను బహిష్కరించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

Comments

G
Loading comments...