Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో మోదీ భేటీ

Manjunath Nov 17, 2026 3:39 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో మోదీ భేటీ - Ushodayam

Photo Gallery

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో మోదీ భేటీ - gallery image 1
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో మోదీ భేటీ - gallery image 2
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు మోదీ తెలిపారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...