Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌-ఏపీ సమావేశంలో మంత్రి లోకేశ్

Anuroop Nov 11, 2026 6:50 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
సింగపూర్‌-ఏపీ సమావేశంలో మంత్రి లోకేశ్ - Ushodayam

Photo Gallery

సింగపూర్‌-ఏపీ సమావేశంలో మంత్రి లోకేశ్ - gallery image 1
సింగపూర్‌-ఏపీ సమావేశంలో మంత్రి లోకేశ్ - gallery image 2
అమరావతిలో జరిగిన సింగపూర్‌-ఏపీ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టాండింగ్ కమిటీ మూడో సమావేశానికి మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. గత సమావేశాల నిర్ణయాల అమలు పురోగతిని సమీక్షించారు. శిక్షణ కార్యక్రమాల పూర్తిపై సూచనలు చేస్తూ, ఆర్టీజీఎస్‌, నైపుణ్యాభివృద్ధి, హెచ్‌ఆర్‌డీలో సామర్థ్య పెంపుపై చర్చించారు.

Comments

G
Loading comments...