వార్తలకు తిరిగి వెళ్లండి
సిక్కు మైనార్టీలకు ప్రత్యేక కమిటీ

తెలంగాణ రక్షణ సేనలో సిక్కు మైనార్టీ విభాగానికి పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రత్యేక రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా జస్బీర్ సింగ్ సంధు, ప్రధాన కార్యదర్శిగా హర్ప్రీత్ సింగ్ను నియమించారు.
బంజారాహిల్స్ పార్టీ కార్యాలయంలో వారికి నియామక పత్రాలు అందజేశారు. మైనార్టీ వర్గాల సమస్యలు వేర్వేరుగా ఉండటంతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు కవిత తెలిపారు.
Comments
Loading comments...
