Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట

Harika Nov 09, 2026 4:39 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట - Ushodayam
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్పించింది. అర్హులైన ఉద్యోగులు పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అవకాశం కల్పిస్తూ జీవో విడుదల చేసింది. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ప్రస్తుతం పనిచేస్తున్నవారితో పాటు రిటైరైన ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లు కూడా ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

Comments

G
Loading comments...