Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈఐఆర్‌తో మొబైల్‌ ఫోన్‌ రికవరీ

Anuroop Nov 09, 2026 2:00 PM తిరుపతిGeneral
Add as a preferred source on Google
సీఈఐఆర్‌తో మొబైల్‌ ఫోన్‌ రికవరీ - Ushodayam
రేణిగుంట బస్టాండ్‌లో మూడు నెలల క్రితం పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు సీఈఐఆర్‌ పోర్టల్‌ సాయంతో గుర్తించి రికవరీ చేశారు. సోమవారం బాధితుడు పాతగుంట హరికి ఫోన్‌ను అప్పగించారు. ఫోన్లు పోగొట్టుకున్నవారు సీఈఐఆర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...