వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం సభల సమయంలో అరెస్టులపై ఖండన

సీఎం సభలు జరిగినప్పుడల్లా దివ్యాంగులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, రామన్నపేట మండలవాసి డా. ఎన్. అశోక్ ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ పెంపు, ఉచిత బస్సు సౌకర్యం, దివ్యాంగుల చట్టం అమలు హామీలను విస్మరిస్తోందని విమర్శించారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారిని ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...
