వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం సభకు వెళ్లేందుకు మహిళల నిరాకరణ
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం ఆరో వార్డులో సీఎం రేవంత్ రెడ్డి సభకు వెళ్లేందుకు స్థానిక మహిళలు నిరాకరించారు. మహిళలను తరలించేందుకు ఆర్టీసీ బస్సుతో వచ్చిన మహిళా సంఘాల నాయకురాళ్లను వెనక్కి పంపించారు.
ప్రభుత్వం మహిళలకు, రైతులకు ఏం చేసిందని ప్రశ్నించారు. తమ భూములు లాక్కుంటున్నారని, కేసీఆర్ హయాంలోనే తాము బాగున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
