Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు వినియోగించుకున్న పవన్

Anuroop Nov 26, 2026 12:13 PM గుంటూరుGeneral
Add as a preferred source on Google
గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓటు వేశారు. మంగళగిరిలోని లక్ష్మీనరసింహ కాలనీ మున్సిపల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు, ప్రజలకు అభివాదం చేశారు.

Comments

G
Loading comments...