వార్తలకు తిరిగి వెళ్లండి
గొల్లపల్లిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కల్పించడంలో రాజ్యాంగం కీలకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
