వార్తలకు తిరిగి వెళ్లండి
కాలభైరవుడి ప్రతిష్ఠా మహోత్సవంలో హరీష్ రావు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరులో కాలభైరవ, ప్రత్యంగిరాదేవి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
కాలభైరవుడి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని హరీష్ రావు ఆకాంక్షించారు.
Comments
Loading comments...
