వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

పార్వతీపురం మన్యం జిల్లా తాడికొండలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఓటు వేశారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో సాధారణ ఓటరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని, అర్హులైన వారంతా బాధ్యతగా ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
