వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ బీమా పథకం నమోదు ప్రారంభం

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మీర్జాపూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు కార్యక్రమాన్ని సర్పంచ్ బేగరి కృష్ణ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జీపీ కార్యదర్శి సాయికృష్ణ, ఉప సర్పంచ్ బుద్ధి భాస్కర్, గ్రామ పెద్దలు అన్నం గంగాధర్, వార్డు సభ్యుడు జంగ్లీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
