వార్తలకు తిరిగి వెళ్లండి
పోలింగ్ కేంద్రం వద్ద మాజీ సర్పంచ్‌పై దాడి

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లి పరిధిలోని రాజవారిపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్ యువరాజుపై టీడీపీ మద్దతుదారులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువరాజును స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...
