వార్తలకు తిరిగి వెళ్లండి
డిసెంబర్ 1 నుంచి ఆటోమేటిక్ జీఎస్టీ రద్దు

కేంద్రం జీఎస్టీ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. 2026 డిసెంబర్ 1 నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా జరగనుంది. దీంతో వ్యాపారులకు అధికారుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పనున్నాయి.
అయితే పెండింగ్ రిటర్నులు ఫైల్ చేసి, పన్నులు, వడ్డీ, జరిమానాలతో సహా బకాయిలన్నీ చెల్లించాలి. నిబంధనలు సరిగ్గా ఉంటే అధికారుల ఆమోదం లేకుండానే రద్దు పూర్తవుతుంది.
Comments
Loading comments...
