Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం కాన్వాయ్ కోసం రూ.1.78 కోట్లతో వాహనాలు

Shruthi Nov 14, 2026 9:53 PM విజయనగరంGeneral
Add as a preferred source on Google
సీఎం కాన్వాయ్ కోసం రూ.1.78 కోట్లతో వాహనాలు - Ushodayam
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతా కాన్వాయ్ కోసం రూ.1.78 కోట్లతో ఆరు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న టయోటా వాహనాల స్థానంలో ఒక్కొక్కటి రూ.29.67 లక్షల విలువైన ఫోర్స్ అర్బానియా 4400 WB మోడల్ వాహనాలను జెమ్ పోర్టల్ ద్వారా కొననున్నారు.

Comments

G
Loading comments...