వార్తలకు తిరిగి వెళ్లండి
సీఐఐ సదస్సుతో యువతకు ఉపాధి అవకాశాలు

విశాఖలో జరగనున్న సీఐఐ సమ్మిట్‌లో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణతో పాటు యువతకు ఉపాధి అవకాశాలపై చర్చలు జరగనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఆమె స్వాగతం పలికారు.
రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడుల రాకకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
