Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐఐ సదస్సులో భారీ పెట్టుబడుల ఒప్పందాలు

Anuroop Nov 13, 2026 4:34 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
సీఐఐ సదస్సులో భారీ పెట్టుబడుల ఒప్పందాలు - Ushodayam
సీఐఐ సదస్సు రెండో రోజు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకుంది. ఈ ఒప్పందాలతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. సాల్వో ఇండస్ట్రీస్ రూ.800 కోట్లు, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ రూ.550 కోట్లు, ఐజీ డిఫెన్స్ రూ.500 కోట్లు, ఆర్చియన్ గ్రూప్ రూ.2,000 కోట్లు, కెయిన్స్ టెక్నాలజీ రూ.3,145 కోట్లు, ఏఐఎల్ డిక్సాన్ టెక్నాలజీస్ రూ.450 కోట్ల పెట్టుబడులు ప్రకటించాయి.

Comments

G
Loading comments...