వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేటలో సీఎం సభకు స్థల పరిశీలన

ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో సభా స్థలాల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, సహచర మంత్రి వివేక్ వెంకట్‌స్వామితో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ హైమావతి, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
