Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో నాపై పోటీ చేయాలి: రేవంత్‌కు హరీశ్ సవాల్

Manjunath Nov 20, 2026 3:09 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
దమ్ముంటే సిద్దిపేటలో కాంగ్రెస్ తరఫున తనపై పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు. సిద్దిపేట పర్యటనలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిద్దిపేట కాంగ్రెస్ అడ్డా అని పేర్కొన్న నేపధ్యంలో హరీశ్ ఈ వ్యాఖ్యలను చేసారు.

Comments

G
Loading comments...