Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధవటంలో ఐదు క్లస్టర్లలో నామినేషన్లు

Anuroop Nov 10, 2026 3:02 PM కడపGeneral
Add as a preferred source on Google
సిద్ధవటంలో ఐదు క్లస్టర్లలో నామినేషన్లు - Ushodayam
సిద్ధవటం మండలంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లను ఐదు క్లస్టర్ల ద్వారా స్వీకరించనున్నట్లు ఎంపీడీవో ఫణి రాజకుమారి మంగళవారం తెలిపారు. సిద్ధవటం, జ్యోతి, మాధవరం, టక్కోలు, శాఖరాజుపల్లి క్లస్టర్ల పరిధిలోని పంచాయతీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఆయా క్లస్టర్ల పరిధిలోని గ్రామాల వివరాలను ఎంపీడీవో వెల్లడించారు.

Comments

G
Loading comments...