Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దాపురం రోడ్డులో పెరుగుతున్న వరద

Anuroop Nov 11, 2026 10:26 AM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
సిద్దాపురం రోడ్డులో పెరుగుతున్న వరద - Ushodayam
ఆకివీడు మండలంలోని చినకాపవరం డ్రైన్ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల రహదారులపైకి వరద నీరు చేరుతోంది. కోళ్లపర్రు వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దాపురం రోడ్డులోనూ వరద నీరు పెరుగుతోంది. 2020 అక్టోబర్ 26న ఇదే ప్రాంతాన్ని వరద ముంచెత్తిన నేపథ్యంలో మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...