Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శూర్పనఖ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి: రకుల్‌ప్రీత్

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 10:32 AM జాతీయంవినోదం
శూర్పనఖ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి: రకుల్‌ప్రీత్ - Ushodayam
‘రామాయణ’ చిత్రంలో శూర్పనఖ పాత్ర పోషిస్తున్న నటి రకుల్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రేక్షకులకు భారతీయ సంస్కృతి, చరిత్రను పరిచయం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. శూర్పనఖ పాత్రలో ఎన్నో కోణాలు ఉన్నాయని, ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. యుద్ధం జరగడానికి ఆమే కారణమని, అలాంటి పాత్ర పోషించడం ఆసక్తికరంగా ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...