వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారికి రూ.206 కోట్ల బంగారం విరాళం
చెన్నై వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్, ఆయన భార్య రాధికా జైన్ తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. వీటి విలువ సుమారు రూ.206 కోట్లు.
ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీ అధికారులకు ఆభరణాలను అధికారికంగా అందజేశారు.
Comments
Loading comments...
