వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు
చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. పాదాల నుంచి శిరస్సు వరకు స్వామివారిని అలంకరించేలా రూపొందించిన 46 రకాల ఆభరణాలను టీటీడీ ఈవోకు సమర్పించారు.
గతంలో 2025 జనవరిలో రూ.6 కోట్లు, ఈ ఏడాది మేలో ఎలక్ట్రిక్ బస్సును సైతం శ్రీవారి సేవకు విరాళంగా అందించారు.
Comments
Loading comments...
