Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అందుబాటులో దివ్యదర్శనం టోకెన్లు

Kiran Nov 16, 2026 10:17 AM తిరుపతిGeneral
Add as a preferred source on Google
అందుబాటులో దివ్యదర్శనం టోకెన్లు  - Ushodayam
శ్రీవారి మెట్టు మార్గం వద్ద దివ్యదర్శనం (DD) టోకెన్లు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...