వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 కోట్ల విరాళం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శ్రీకాంత్ భారీ విరాళం అందించారు.
శుక్రవారం శ్రీవారి ఆలయంలో రూ.10 కోట్ల విరాళాన్ని సమర్పించారు.
Comments
Loading comments...
