Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో కార్తిక మాసం.. అభిషేకాలు రద్దు

Anuroop Nov 09, 2026 8:36 PM నంద్యాలGeneral
Add as a preferred source on Google
శ్రీశైలంలో కార్తిక మాసం.. అభిషేకాలు రద్దు - Ushodayam
శ్రీశైలంలో మంగళవారం నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేశారు. శని, ఆది, సోమవారాల్లో అలంకార దర్శనం, మంగళవారం నుంచి శుక్రవారం వరకు స్పర్శ దర్శనం కల్పించనున్నారు. ఈ నెల 24న కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. ఆర్జిత హోమాలు యథావిధిగా కొనసాగుతాయి.

Comments

G
Loading comments...