Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో కార్లను ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు

Anuroop Nov 09, 2026 8:06 AM నంద్యాలGeneral
Add as a preferred source on Google
శ్రీశైలంలో కార్లను ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు - Ushodayam
శ్రీశైలంలో ఓ టూరిస్ట్ బస్సు పార్కింగ్‌లో నిలిపి ఉంచిన ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కారులో ఉన్న బాలిక స్వల్పంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...