వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీశైలంలో ఎమ్మెల్యే ధర్మరాజు ప్రత్యేక పూజలు

శ్రీశైల క్షేత్రంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలిచిన జనసేన అభ్యర్థులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకుని స్పర్శ దర్శనం చేసుకున్నారు.
ఆయన వెంట భీమడోలు జడ్పీటీసీ నిమ్మకాయల గణపతి, పలువురు ఎంపీటీసీలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
