వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీశైలంలో భక్తుల రద్దీ.. శిల్పాశెట్టి దర్శనం

కార్తీక సోమవారం శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో స్నానాలు చేసి మల్లన్న దర్శనానికి వచ్చారు. నిన్న 43,247 మంది దర్శించుకున్నారని ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
మరోవైపు, నటి శిల్పాశెట్టి సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకుని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అధికారులు ఘన స్వాగతం పలికారు.
Comments
Loading comments...
