Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్‌లో 36.94 టీఎంసీల నీటి నిల్వ

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:04 AM జగిత్యాలGeneral
శ్రీరాంసాగర్‌లో 36.94 టీఎంసీల నీటి నిల్వ - Ushodayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 36.94 టీఎంసీలకు చేరింది. 80.5 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 46 శాతం నీరు నిల్వ ఉంది. ఈరోజు ఉదయం 7.30 గంటలకు నీటిమట్టం 328.21 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్‌ఫ్లో లేదు. వివిధ అవసరాల కోసం మొత్తం 719 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో మెయిన్ బ్యారేజ్ ద్వారా 231, కాకతీయ కాలువకు 150 క్యూసెక్కులు వదులుతున్నారు.

Comments

G
Loading comments...