వార్తలకు తిరిగి వెళ్లండి
రేవంత్ నీచ రాజకీయాలకు పాల్పడ్డతున్నారు: వేముల
శ్రీకాంత్ చారి తల్లిని పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గతంలో ఆమెను ఎమ్మెల్యేగా నిలబెడితే కాంగ్రెస్ ఓడించిందని గుర్తుచేశారు.
ఉద్యమకారులపై అంత ప్రేమ ఉంటే అప్పుడే ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిందని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...
