Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తిలో 26న మున్సిపల్ పోలింగ్

Anuroop Nov 12, 2026 2:48 PM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
శ్రీకాళహస్తిలో 26న మున్సిపల్ పోలింగ్ - Ushodayam
శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న పరిశీలన, 19లోపు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహించి, 30న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే తొలి విడతలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి.

Comments

G
Loading comments...