వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఆలయంలో సిలిండర్ పేలుడు
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఆలయ ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.
మంటలను చూసి భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...
