Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా లోపాలపై మంత్రి ఆగ్రహం

Sai Nath Nov 13, 2026 7:04 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా లోపాలపై మంత్రి ఆగ్రహం - Ushodayam
శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యాలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు లడ్డూ పోటులో షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించి, ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తుల భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...