Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం

Sai Nath Nov 12, 2026 1:21 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం - Ushodayam
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ గోపురం పక్కన లడ్డూలు, వడలు, అన్నప్రసాదాలు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పరిసర మండపాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

Comments

G
Loading comments...