Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తి ఆలయ పోటులో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

Shruthi Nov 13, 2026 7:52 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
శ్రీకాళహస్తి ఆలయ పోటులో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం - Ushodayam
శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ పోటులో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వేడినూనె చిమ్మడంతో మంటలు వ్యాపించి, గోనె సంచులు, పక్కనే ఉన్న బాండలికి అంటుకున్నాయి. భక్తులు, ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. విద్యుత్‌ వైర్ల నుంచి నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...