Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో రెండో శనివారాలూ పాఠశాలలు

Anuroop Nov 12, 2026 3:00 PM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
శ్రీకాకుళంలో రెండో శనివారాలూ పాఠశాలలు - Ushodayam
తుఫానులు, భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కోల్పోయిన పనిదినాలను భర్తీ చేసేందుకు శ్రీకాకుళం జిల్లాలో రెండో శనివారాల్లోనూ పాఠశాలలు పనిచేయాలని డీఈవో ఆదేశించారు. ఈ నెల నుంచి మార్చి వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఈ నెల 14, డిసెంబర్ 12, ఫిబ్రవరి 13, మార్చి 13 తేదీల్లో సెలవులు రద్దు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది.

Comments

G
Loading comments...