వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో నేడు కళ్యాణ మహోత్సవం

శ్రీరంగాపురం శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానంలో ఈ నెల 21న రేవతి నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనదలచిన భక్తులు ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.
భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...
