వార్తలకు తిరిగి వెళ్లండి
సీరియల్ కిల్లర్ ప్రియురాలికి సోనియా భోజనం

తిహాడ్ జైల్లో ఉన్న ఇందిరాగాంధీ కోసం భోజనం తీసుకెళ్లిన సమయంలో.. సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ ప్రియురాలికి కూడా ఆహారం అందించానని సోనియా గాంధీ వెల్లడించారు. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో పేర్కొన్నారు.
ఓసారి ముగ్గురు మహిళా గార్డులతో పాటు ఓ విదేశీ యువతికి భోజనం తీసుకెళ్లానని, ఆమె శోభరాజ్ ప్రియురాలని తర్వాత తెలిసిందని సోనియా రాశారు. ఆమె పేరు మాత్రం వెల్లడించలేదు.
Comments
Loading comments...
