వార్తలకు తిరిగి వెళ్లండి
శంషాబాద్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

కేరళలోని కన్నూర్ నుంచి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందని బాత్రూమ్‌లో గుర్తుతెలియని వ్యక్తి రాసిన నోట్‌ను ప్రయాణికులు సిబ్బందికి తెలిపారు.
అప్రమత్తమైన పైలట్ శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ తనిఖీలు చేపట్టాయి.
Comments
Loading comments...
