వార్తలకు తిరిగి వెళ్లండి
శంషాబాద్‌లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

కేరళలోని కన్నూర్ నుంచి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలోని బాత్రూమ్‌లో బాంబు ఉన్నట్లు రాసి ఉన్న పేపర్‌ను ప్రయాణికులు గుర్తించి సిబ్బందికి సమాచారం అందించడంతో పైలట్ అప్రమత్తమయ్యారు.
ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి.
Comments
Loading comments...
